
రంగుల కళ
నగరం మోదుగుపూవయింది... హోలీకి సిద్ధమైంది. రంగుల పండుగను రంగేళీగాజరుపుకొనేందుకు సిటీజనులు రెడీ అయ్యారు. కాముని దహనం, రంగులు, స్వీట్ల కొనుగోళ్లతో గురువారం నగరమంతటా హోలీ వాతావరణం కన్పించింది.
శుక్రవారం హోలీతోపాటు వరల్డ్ కప్‌లో ఇండియా- వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్‌కూడా ఉండడంతో యూత్‌లో ఫుల్ జోష్ నింపనుంది.