పున్నమి వసంతం..రంగుల ప్రపం
నగరం సప్తవర్ణ శోభితమైంది. రంగుల లోకంలో మునిగితేలింది. సిటీలో హోలీ వేడుకలు ఆదివారం అంబరాన్నంటాయి. యువ జోష్.. కలర్‌ఫుల్ కిక్‌తో పబ్బులు, క్లబ్బులు, రిసార్ట్స్ ఉర్రూతలూగాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు,
ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని సందడి చేశారు.