పోలీసుల అదుపులో ముగ్గురు హోంగార్డులు  | Home guards in police custody in secunderabad railway station | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ముగ్గురు హోంగార్డులు 

Published Tue, Nov 24 2015 8:11 AM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

Home guards in police custody in secunderabad railway station

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ముగ్గురు హోంగార్డులను మంగళవారం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జీఆర్పీ స్టేషన్కి తరలించారు. రైల్వే ప్రయాణికులను బెదిరిస్తూ... వసూళ్లకు పాల్పడుతున్నారని సదరు హోంగార్డులనుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఆ క్రమంలో ప్రయాణికుల ఆరోపణలు వాస్తవమని తెలింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముగ్గురు హోంగార్డులను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement