
అందరూ‘చల్ల’గా ఉండాలి... అందులో నేనుండాలి
భానుడి ప్రతాపం మొదలైంది..సూర్య కిరణాలకు నగరవాసి విలవిల్లాడుతున్నాడు.. చల్లటి పానీయం కోసం తహతహలాడుతున్నాడు. అందరికీ వాటర్‌క్యాన్లను సరఫరా చేసే ఓ యువకుడు ఎండకు తాళలేక శీతలపానీయం తాగుతూ ఎస్‌ఆర్‌నగర్‌లో కనిపించాడు.