ఆల్వాల్‌లో భారీ చోరీ | huge robbery in alwal | Sakshi
Sakshi News home page

ఆల్వాల్‌లో భారీ చోరీ

Published Tue, Feb 7 2017 2:43 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

huge robbery in alwal

అల్వాల్‌: నగరంలోని అల్వాల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో భారీ చోరీ జరిగింది. స్థానిక భూపతిరావునగర్‌(ఓల్డ్‌ అల్వాల్‌)లో ఓ ఇంట్లో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడిన దొంగలు 33 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి, రూ. 50 వేల నగదు చోరీ దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో అల్వాల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement