అసదుద్దీన్ ఓవైసీపై హెచ్చార్సీలో ఫిర్యాదు | Hyderabad MP Asaduddin Owaisi Accused Of Offering 'Legal Aid' To Terror Suspects | Sakshi
Sakshi News home page

అసదుద్దీన్ ఓవైసీపై హెచ్చార్సీలో ఫిర్యాదు

Published Mon, Jul 4 2016 3:16 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

Hyderabad MP Asaduddin Owaisi Accused Of Offering 'Legal Aid' To Terror Suspects

హైదరాబాద్‌: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశద్రోహులకు అండగా ఉన్నాడంటూ తెలంగాణా న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు సోమవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. నగరంలో పట్టుబడ్డ ఐసిస్ ఏజెంట్లకు న్యాయసహాయం అందిస్తామన్న ఎంపీ వ్యాఖ్యల వల్ల ఉగ్రవాదులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆరోపించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని హెచ్చార్సీ చైర్మన్ ను లాయర్స్ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement