'26న నిజాం కాలేజీలో ఇఫ్తార్ విందు' | Iftar dinner to be arranged in nizam college on june 26 | Sakshi
Sakshi News home page

'26న నిజాం కాలేజీలో ఇఫ్తార్ విందు'

Published Tue, Jun 14 2016 5:04 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

Iftar dinner to be arranged in nizam college on june 26

హైదరాబాద్: రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 26న నిజాం కాలేజీలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం ఆయన రంజాన్ పండుగపై సమీక్ష నిర్వహించారు.

అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాని సూచించారు. రంజాన్ సందర్భంగా 2 లక్షల పేద ముస్లిం కుటుంబాలకు దుస్తుల పంపిణీ చేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement