
ఐఫా స్టార్స్.. లుక్ అదుర్స్
చలనచిత్ర రంగంలో పేరెన్నికగన్న ‘ఐఫా’ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం రాత్రి మాదాపూర్ నోవాటెల్ హోటల్‌లో నిర్వహించారు. పలు తెలుగు, కన్నడ చిత్రాలకు పురస్కారాలు ప్రదానం చేశారు. వేడుకలో పలువురు సినీస్టార్లు తమ అందచందాలలో ఆకట్టుకున్నారు.
ఐఫా స్టార్స్.. ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి