
ఆగని పోరాటం
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని పదవుల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఓయూ జేఏసీ, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించగా...పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు వర్సిటీలోనూ విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.