ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాలు ఈనెల 28 లేదా 29న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్ బోర్డు ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది.
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాలు ఈనెల 28 లేదా 29న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్ బోర్డు ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రథమ సంవత్సర ఫలితాల విడుదల తర్వాత మూడు నాలుగు రోజుల్లో ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.