సాక్షి, హైదరాబాద్: కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులకు నాంపల్లిలోని తమ కార్యాలయంలో ఈ నెల 24న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment