సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 12 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులుంటాయని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. జనవరి 17న తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ మేరకు జిల్లాల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Published Tue, Jan 9 2018 2:40 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 12 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులుంటాయని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. జనవరి 17న తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ మేరకు జిల్లాల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment