సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. కాలేజీలను 16న పునఃప్రారంభించాలని సూచించింది. ఈ మేరకు కాలేజీ ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్‌కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment