మీడియాపై దాడికి పాత్రికేయుల ఖండన | journalists meet in somajiguda press club | Sakshi
Sakshi News home page

మీడియాపై దాడికి పాత్రికేయుల ఖండన

Published Sat, Jun 20 2015 7:18 PM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM

journalists meet in somajiguda press club

హైదరాబాద్: మీడియాపై దాడిని పాత్రికేయ సంఘాలు ఖండించాయి. మీడియాపై దాడిని నిరిసిస్తూ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాక్షి దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, ఐజేయూ నేత దేవులపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు టీ న్యూస్ చానెల్కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement