తెలంగాణ జడ్జీల మూకుమ్మడి రాజీనామా | judges resigns unitedly at a time in telanga | Sakshi
Sakshi News home page

తెలంగాణ జడ్జీల మూకుమ్మడి రాజీనామా

Published Sun, Jun 26 2016 4:19 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

judges resigns unitedly at a time in telanga

హైదరాబాద్:
ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ జడ్జీలు మూకుమ్మడిగా రాజీనామాకు సిద్ధపడ్డారు. తెలంగాణ జడ్జీల రాజీనామా లేఖలను జడ్జెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్‌కు ఇచ్చారు. అనంతరం గన్‌పార్క్ నుంచి రాజ్భవన్ వరకు న్యాయాధికారులు గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాలు ఇవ్వడానికి ర్యాలీగా బయలుదేరారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ లేకపోవడంతో జడ్జీలను అడ్డుకునేందుకు రాజ్‌భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement