కంగనా ఎఫైర్! | kangana affiar | Sakshi
Sakshi News home page

కంగనా ఎఫైర్!

Published Tue, Feb 10 2015 10:31 PM | Last Updated on Fri, Aug 17 2018 5:11 PM

కంగనా ఎఫైర్! - Sakshi

కంగనా ఎఫైర్!

ఆత్మకథలు రాసుకుంటే రాసుకున్నారు గానీ... అందులో తమ గురించి తమకంటే అవతలివారిని ఎత్తి చూపేవే ఎక్కువగా ఉంటున్నట్టున్నాయి ఈ మధ్య! రీసెంట్‌గా నైన్టీస్‌లో సినీ ఫీల్డ్‌లో చిన్నచిన్న రోల్స్ చేసి కనుమరుగైన ఆదిత్యా పాంచోలీ ఓ పుస్తకం రాశాడట. త్వరలోనే విడుదల కానున్న ఈ పుస్తకంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌తో తనకున్న సన్నిహిత సంబంధం గురించి చెప్పాడట! వయసులో... కెరీర్‌లో... ఏమాత్రం మ్యాచింగ్‌లేని ఈ ఇద్దరూ చాలా కాలం డేటింగ్ చేశారన్నది బాలీవుడ్ టాక్. ఇప్పటి వరకూ ఈ ఎ‘ఫైర్’ సీక్రెట్‌గానే ఉన్నా... మనోడి పుస్తకంతో కంగనా రియల్ లైఫ్‌లో మరో జతగాడు వెలుగులోకి రావడం ఖాయమనేది ఓ ఆంగ్ల పత్రిక కథనం! కొసమెరుపేమంటే... ఈ క్యూటీ కంటే ఆదిత్య వయసు జస్ట్ 20 ఇయర్స్ ఎక్కువంతే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement