కరో కరో..జాల్సా | Karo karo jalsa | Sakshi
Sakshi News home page

కరో కరో..జాల్సా

Published Sun, Jul 27 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

కరో   కరో..జాల్సా

కరో కరో..జాల్సా

పబ్ కల్చర్‌కు రెడ్ కార్పెట్ పరుస్తున్న సిటీ యుూత్.. వీకెండ్ వస్తే చాలు కరో కరో జర జల్సా అంటున్నారు. డీజే హోరు.. కుర్రకారు జోరు కలగలిసి.. శనివారం సోమాజిగూడలోని కిస్మత్ పబ్ ఊగిపోరుుంది. అదిరిపోయే ఆటపాటలతో సండే సెలబ్రేషన్స్‌కు గ్రాండ్ వెల్‌కం చెప్పారు. వుసక వుసక చీకటి.. యుంగ్ హైదరాబాదీస్ కేరింతలకు వేదికైంది. న్యూ ట్రెండ్స్ డిజైనింగ్స్‌లో తళుక్కువున్న యుువతులు  కిర్రాక్ డ్యాన్సులతో వుతులు పోగొట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement