
‘రేడియో సిటీ’లో కేథరిన్ సందడి
బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని రేడియోసిటీ 91.1 ఎఫ్‌ఎం స్టేషన్‌లో నటి కేథరిన్ సందడి చేసింది. గురువారం సాయంత్రం రేడియో స్టేషన్‌కు విచ్చేసిన ఈ తార తాను నటించిన లేటెస్ట్ సినిమా ఎర్రబస్సు సినిమా విశేషాలను శ్రోతలతో పంచుకున్నారు.
- బంజారాహిల్స్