ఎఫ్ఎంలో ముమైత్ జోరు.. | mumith khan talk in fm for thikka movie promotions | Sakshi
Sakshi News home page

ఎఫ్ఎంలో ముమైత్ జోరు..

Published Fri, Aug 12 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

ఎఫ్ఎంలో ముమైత్ జోరు..

ఎఫ్ఎంలో ముమైత్ జోరు..

బంజారాహిల్స్‌: ‘తిక్క’ సినిమాలో నా నృత్యం, నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగులో నటిస్తున్నాన’ని సినీ నటి ముమైత్‌ఖాన్‌ చెప్పారు. బంజారాహిల్స్‌లోని రేడియో సిటీలో శుక్రవారం ఆమె సందడి చేశారు. ‘తిక్క’ శనివారం విడుదల కానున్న సందర్భంగా ఆ సినిమా విశేషాలను శ్రోతలతో పంచుకున్నారు.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement