
ముద్దు..ముచ్చట
ముద్దు సీన్లలో నటించేందుకు పెద్దగా ఇబ్బంది పడలేదని చెబుతోంది పాకిస్థానీ నటి హుమైమా మాలిక్. బాలీవుడ్‌లో ఆమె తొలిచిత్రం ‘రాజా నట్వర్‌లాల్’ ఆగస్టు 29న విడుదల కానుంది.
బాలీవుడ్ ‘ముద్దుల’ వీరుడు ఇమ్రాన్ హష్మీ సరసన హుమైమా ఈ సినిమాలో ముద్దుసీన్లు పండించింది. అయితే, తాను బికినీ మాత్రం ధరించలేదని..లేనని చెబుతోంది.