ట్యాంక్‌బండ్‌పై కొండా లక్ష్మణ్‌ విగ్రహ ఏర్పాటు | konda laxman statue on Tank Bund | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌బండ్‌పై కొండా లక్ష్మణ్‌ విగ్రహ ఏర్పాటు

Published Fri, Sep 22 2017 2:25 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

konda laxman statue on Tank Bund

► తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ తీర్మానం

సాక్షి, హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌పై కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ తీర్మానించింది. అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ 5వ వర్ధంతిని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపత్‌ కుమారస్వామి తదితరులు ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement