మట్టిపెళ్లలు విరిగిపడి కూలీ మృతి | labour died in pipeline construction | Sakshi
Sakshi News home page

మట్టిపెళ్లలు విరిగిపడి కూలీ మృతి

Published Thu, Feb 12 2015 4:51 PM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

labour died in pipeline construction

హైదరాబాద్: పైప్‌లైన్ నిర్మాణం చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి శివమణి(20) అనే కూలీ గురువారం మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాలు... మహబూబ్ నగర్ జిల్లా ధనవాడకు చెందిన శివమణి, ఔటర్ రింగురోడ్డు పనుల్లో బాగంగా తారామతి పేట వద్ద పైప్‌లైన్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement