పాతబస్తీలో లేట్‌నైట్ రోమియో | Late Night Romeo in Old City | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో లేట్‌నైట్ రోమియో

Published Sat, Nov 21 2015 8:39 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Late Night Romeo in Old City

- పోలీసుల అదుపులో  170 మంది యువకుల

చార్మినార్ (హైదరాబాద్) పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్ లేట్ నైట్ రోమియో పేరుతో 17పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు జరిగాయి. పనీ పాట లేకుండా రోడ్లపై తిరుగుతున్న సుమారు 170 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి శనివారం ఉదయం 11 గంటలకు చార్మినార్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి యువకుల తల్లిదండ్రులు కూడా హాజరు కానున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement