హీరో శ్రీకాంత్కు లీగల్ నోటీసులు | legal notice to hero srikanth | Sakshi
Sakshi News home page

హీరో శ్రీకాంత్కు లీగల్ నోటీసులు

Published Thu, Apr 7 2016 8:24 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

హీరో శ్రీకాంత్కు లీగల్ నోటీసులు - Sakshi

హీరో శ్రీకాంత్కు లీగల్ నోటీసులు

హైదరాబాద్: పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా మెంటల్ పోలీస్ పేరుతో సినిమా నిర్మించినందుకు నిర్మాత, దర్శకులతో పాటు అందులో నటించిన హీరో శ్రీకాంత్‌కు కూడా పోలీసు అధికారుల సంఘం లీగల్ నోటీసులు పంపించింది. సమాజంలో పోలీసులకున్న గౌరవ మర్యాదలను కించపరిచేలా ఈ సినిమాకు పేరు పెట్టారని... వెంటనే ఆపేరును తొలగించాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కరణ్‌కుమార్ సింగ్, సీనియర్ ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement