శోభాయాత్రకు స్వల్ప అంతరాయం | Little disruption to sobhayatra | Sakshi
Sakshi News home page

శోభాయాత్రకు స్వల్ప అంతరాయం

Published Fri, Apr 22 2016 12:33 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Little disruption to sobhayatra

నగరంలో కొనసాగుతున్న హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. కర్మన్‌ఘాట్ సమీపంలో యాత్ర ఉండగా డీజేలకు పోలీసులు అనుమతించలేదు. దీంతో కొందరు భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే, పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి యాత్రను ముందుకు సాగేలా వీలుకల్పించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement