సెంట్రల్ వర్సిటీలో కుక్కల వీరంగం | Mad Dogs bite students in Hyderabad Central University | Sakshi
Sakshi News home page

సెంట్రల్ వర్సిటీలో కుక్కల వీరంగం

Published Sat, Jul 19 2014 8:47 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

Mad Dogs bite students in Hyderabad Central University

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పిచ్చికుక్కులు శనివారం స్వైర విహారం చేశాయి. కుక్కలు దాదాపు 30 మంది విద్యార్థులను కరిచాయి. ఆ ఘటనలో విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. దాంతో యూనివర్శిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.

 

కుక్కల వీరంగంపై సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు యూనివర్శిటీలో వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని యూనివర్శిటీలోకి వెళ్లనీయకుండా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు యూనివర్శిటీ ప్రవేశ ద్వారం వద్ద నిరనసకు దిగారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement