కల్తీకల్లు మరో బాధితుడి మృతి | mallikharjun died due to taking ok adulterated liquor | Sakshi
Sakshi News home page

కల్తీకల్లు మరో బాధితుడి మృతి

Published Mon, Oct 5 2015 12:13 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

mallikharjun died due to taking ok adulterated liquor

రంగారెడ్డి(వికారాబాద్): కల్తీ కల్లు తాగిన ఓ వ్యక్తి సోమవారం తెల్లవారుజామున ఉస్మానియా ఆసుపత్రిలో మరణించాడు. వివరాలు.. వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట వార్డుకు చెందిన మల్లికార్జున్(40) అనే వ్యక్తి పట్టణంలోని ఓ కల్లు దుకాణంలో ఇటీవలే కల్తీకల్లు తాగాడు. అప్పటి నుంచి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో పట్టణంలో ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికీ తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మల్లికార్జున్‌కు ఓ భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement