పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి శ్రీరామ్‌పూర్ కాలనీలో కారుపైకి ఎక్కి బెల్ట్‌తో చెట్టుకు ఉరేసుకున్నాడు. సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతుడ్ని రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ నివాసిగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.