మందు గుండు పేలి.. యువకుడి మృతి | man dies near ibrahim patnam check dam | Sakshi
Sakshi News home page

మందు గుండు పేలి.. యువకుడి మృతి

Published Sun, Feb 12 2017 4:47 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

man dies near ibrahim patnam check dam

ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి  జిల్లా):
ఇబ్రహీంపట్నం శివారులోని ఓ చెక్‌డ్యాం వద్ద అడవి పంది కోసం పెట్టిన మందు గుండు పేలి ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడు చత్తీస్‌గడ్‌కి చెందిన చందూలాల్‌(24)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement