ప్రాణం తీసిన అకాల వర్షం | Man dies of current shot due to Rain in home | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన అకాల వర్షం

Published Tue, May 10 2016 10:58 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

Man dies of current shot due to Rain in home

కుత్బుల్లాపూర్ (హైదరాబాద్): నగరంలో కురిసిన అకాల వర్షానికి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సుభాష్‌నగర్‌లో జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి సుభాషనగర్‌లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది.

ఓ ఇంట్లో విద్యుద్ఘాతం సంభవించి సిద్దు(25) అనే యువకుడు మృతి చెందాడు. మృతునికి నెల పాప, ఏడాది వయస్సు ఉన్న బాబు ఉన్నారు. ఇంటి ఆధారం కోల్పోయిన ఆ కుటుంబ తీవ్ర విషాదంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement