మంచి పని చేస్తే ప్రతి ఒక్కరూ సహకరిస్తారు | manchu ferrar gets sakshi Excellence in education award | Sakshi
Sakshi News home page

మంచి పని చేస్తే ప్రతి ఒక్కరూ సహకరిస్తారు

Published Sun, Apr 24 2016 8:28 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

manchu ferrar gets sakshi Excellence in education award

హైదరాబాద్: మంచి పని చేస్తే ప్రతి ఒక్కరూ సహకరిస్తారని అనంతపురం జిల్లా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ మాంచూ ఫెర్రర్ అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఫెర్రర్ సాక్షి ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా ఫెర్రర్ మాట్లాడుతూ.. రాయలసీమ వంటి ఫ్యాక్షన్ ఏరియాలో సేవా సంస్ధ నిర్వహిస్తుండటం గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, రాజ్‌దీప్ సర్దేశాయ్‌, ఏబీకే ప్రసాద్, శాంతా సిన్హా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement