అమెరికాలో జరుగుతున్న అగ్రికల్చర్ సెమినార్‌కు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.
అమెరికాలోని బూన్ టౌన్‌లో జరుగుతున్న అగ్రికల్చర్ సెమినార్‌కు తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. అక్కడి పంటపొలాలను సందర్శించారు. నూతన పరికరాలు, యంత్రాలను పరిశీలించి శాస్త్రవేత్తలను వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు ఉన్నారు.