హైదరాబాద్: డ్రైనేజీ శుభ్రం చేస్తూ గల్లంతైన జీహెచ్ఎంసీ కార్మికుడు రాములును అధికారులు గుర్తించారు. డ్రైనేజీలో విషవాయువుల ప్రభావంతో రాములు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
ఆదివారం మధ్యాహ్నం నల్లకుంట వద్ద డ్రైనేజీని చేస్తూ రాములు గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన
మరో కార్మికుడు శ్రీనివాస్కు ఆసుపత్రిలో చికిత్స పొందున్నాడు.