Published
Sat, Feb 25 2017 7:53 AM
| Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత శేఖర్‌బాబు(73) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మమత, సంసారబంధం,గోపాలరావుగారి అమ్మాయి, సర్దార్, ముఠామేస్త్రీ, చిలకమ్మ తదితర సినిమాలను ఆయన నిర్మించారు.