పాతబస్తీలో భద్రత కట్టుదిట్టం | Muharram: Tight security in Old City | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో భద్రత కట్టుదిట్టం

Published Wed, Oct 12 2016 9:43 AM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

Muharram: Tight security in Old City

హైదరాబాద్ : మొహర్రం నేపథ్యంలో బుధవారం పాతబస్తీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులతోపాటు 2 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. అలాగే ఐదు బాంబు స్క్వాడ్స్తోపాటు 10 షీ టీమ్స్తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అనుమానిత వాహనాలను పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement