
వాణిజ్య ప్రకటనతోనే నా ప్రయాణం: అఖిల్
హైదరాబాద్: వాణిజ్య ప్రకటన (యాడ్)తోనే తన సినీ జీవితం మొదలైందని యువహీరో అక్కినేని అఖిల్ అన్నారు. హైదరాబాద్లో ఓ ప్రముఖ షాపింగ్ మాల్కు బ్రాండ్ అంబాసిడర్‌గా లోగోను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందన్నారు.