
బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి నాగం
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గంలో మా జీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డికి చోటు దొరికింది. అప్పటివరకూ పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటూ, బచావో తెలంగాణ మిషన్ పేరిట ఓ సంస్థ ఏర్పాటు చేసుకున్న నాగం ఇప్పుడు పార్టీలో క్రియాశీలకంగా మారుతున్నారు.