టెన్త్ పరీక్షలయ్యేదాకా టీచర్లకు సెలవుల్లేవు | No leaves for teachers until the tenth exams | Sakshi
Sakshi News home page

టెన్త్ పరీక్షలయ్యేదాకా టీచర్లకు సెలవుల్లేవు

Published Thu, Jan 28 2016 4:26 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

No leaves for teachers until the tenth exams

సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల సమయం సమీపిస్తున్నందున పదో తరగతి  విద్యార్థులకు బోధించే టీచర్లు ఇప్పటి నుంచి సెలవులు పెట్టొద్దని, వాటిని అనుమతించొద్దని పాఠశాల  విద్యా డెరైక్టర్ కిషన్ ఆదేశించారు. బుధవారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు నిర్వహించే గదుల్లో ఫర్నిచర్, లైటింగ్ వంటి అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement