పాతబస్తీ పోలీసులు ఓవరాక్షన్ | oldcity police overaction in hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీ పోలీసులు ఓవరాక్షన్

Published Wed, Mar 2 2016 7:57 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

oldcity police overaction in hyderabad

హైదరాబాద్: పాతబస్తీ పోలీసుల ఓవరాక్షన్ మరోసారి విమర్శలకు దారితీసింది. డబిర్‌పుర పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దౌర్జన్యానికి పాల్పడ్డారు. సివిల్ కేసు సెటిల్‌మెంట్‌లో భాగంగా స్థానిక రౌడీషీటర్లతో కలసి పోలీసులు ఓ ఇంటిపై దాడికి దిగారు. సమాచారం అందుకున్న మీడియా అక్కడకు చేరుకోవడంతో పోలీసులు జారుకున్నారు. పోలీసుల తీరుపై స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement