స్వైన్‌ఫ్లూతో మరొకరు మృతి | One more dies of swine flu at Gandhi Hospital | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూతో మరొకరు మృతి

Published Tue, Jan 31 2017 2:06 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

One more dies of swine flu at Gandhi Hospital

చిలకలగూడ: గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ మృతి నమోదయింది. బేగంపేటకు చెందిన అరుషి అనే రెండేళ్ల చిన్నారి ఈ నెల 26న గాంధీ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. కాగా, ఈ నెలలో స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య 6కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement