సుందరకాండ | Our sacred space manager | Sakshi
Sakshi News home page

సుందరకాండ

Published Sun, Jul 27 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

సుందరకాండ

సుందరకాండ

అవర్ సేక్రెడ్ స్పేస్ నిర్వాహకురాలు, ఒడిస్సీ కళాకారిణి నయనతార వినూత్న నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. స్వయంగా డిజైన్ చేసుకున్న నృత్యంతో ఆమె హనుమాన్ చాలీసాను ప్రదర్శించి ఆహుతులను అలరించారు. ప్రముఖ యోగా గురువు గజాననం ఆధ్వర్యంలో యోగా శిక్షణ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ జరిగింది.  నాన్ వయోలెన్స్ కమ్యూనికేషన్‌లో షమ్మీ,నంద వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నారు.
  ఓ మధు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement