సాక్షి, హైదరాబాద్: పాలీసెట్ విద్యార్థుల కోసం మార్చి 31 నుంచి ఏప్రిల్ 21 వరకు శిక్షణ తరగతులను ప్రసారం చేయనున్నామని మన టీవీ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 23 రోజుల పాటు పాలీసెట్ శిక్షణ తరగతుల ప్రసారాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ ప్రసారాలు మన టీవీ–1, మన టీవీ–2 చానళ్లతో పాటు మన టీవీ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్వీట్టర్ ఖాతాల్లో కూడా అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మనటీవీలో పాలీసెట్ తరగతులు
Published Wed, Mar 29 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM
Advertisement
Advertisement