సరదాగా కెమెరా క్లిక్‌మనిపిస్తే అది జస్ట్ క్లిక్ మాత్రమే. కానీ మంచి ఫొటో తీయాలంటే కొంత ఫొటోగ్రఫీ నైపుణ్యం ఉండాలి.
సరదాగా కెమెరా క్లిక్‌మనిపిస్తే అది జస్ట్ క్లిక్ మాత్రమే. కానీ మంచి ఫొటో తీయాలంటే కొంత ఫొటోగ్రఫీ నైపుణ్యం ఉండాలి. దానికి సికింద్రాబాద్‌లోని అవర్ సాక్రెడ్ స్పేస్‌లో ఈనెల 16, 17 తేదీల్లో చిన్నారులకు ‘ఫొటోగ్రఫీ వర్క్‌షాప్’ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొంటే చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకుని మెరుగైన ఫొటోలు తీయవచ్చు.