ఎంసెట్-2 లీకేజీపై హైకోర్టులో పిల్ | PIL on Eamcet 2 paper leak in High Court | Sakshi
Sakshi News home page

ఎంసెట్-2 లీకేజీపై హైకోర్టులో పిల్

Published Fri, Jul 29 2016 5:45 PM | Last Updated on Sat, Sep 29 2018 6:18 PM

ఎంసెట్-2 లీకేజీపై హైకోర్టులో పిల్ - Sakshi

ఎంసెట్-2 లీకేజీపై హైకోర్టులో పిల్

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టు నేతృత్వంలో విచారణ చేయాలని, ఎంసెట్-2 రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఐడీ చీఫ్ సమావేశమయ్యారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై చర్చించారు. కాగా, ఎంసెట్-2 లీకేజీపై సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement