పిస్తా కవచాలపై గణనాథులు | Pista pai Ganesh | Sakshi
Sakshi News home page

పిస్తా కవచాలపై గణనాథులు

Published Thu, Sep 15 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

పిస్తా కవచాలపై గణనాథులు

పిస్తా కవచాలపై గణనాథులు

ఓల్డ్‌ బోయిన్‌పల్లి: పిస్తా కవచాలు (సముద్రం వద్ద లభించే గవ్వలు) మీద 108 ఆకృతులతో అక్రలిక్‌ రంగులతో గణనాథులను 9 గంటలలో వేసి...  వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు దక్కించుకున్న కాసుల పద్మావతిని పలువురు అభినందించారు. ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని కార్యాలయంలో సంస్థ భారతదేశ ప్రతినిధి బింగి నరేందర్‌గౌడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి డాక్టరు గుర్రం స్వర్ణశ్రీ, దైవజ్ఞశర్మలు పద్మావతికి ధ్రువపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement