పండ్ల మార్కెట్‌లపై దాడులు | police attacks on fruit market | Sakshi
Sakshi News home page

పండ్ల మార్కెట్‌లపై దాడులు

Published Wed, Mar 30 2016 2:26 PM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

police attacks on fruit market

హైదరాబాద్: కెమికల్స్‌తో మగ్గబెట్టిన పండ్లను విక్రయిస్తున్న పండ్ల డిపోలపై పోలీసులు దాడులు నిర్వహాంచారు. బుధవారం సౌత్‌జోన్ పోలీసులు పాత బస్తీలోని 30 పండ్ల డిపోలపై ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పండ్లు మగ్గబెట్టడానికి కెమికల్స్ వాడుతున్న వ్యాపారులను గుర్తించి, ఆరుగురిపై కేసులు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement