రక్తం కల్తీ వ్యవహారంలో ఆసుపత్రికి నోటీసులు | police issues notice to hospital authorities | Sakshi
Sakshi News home page

రక్తం కల్తీ వ్యవహారంలో ఆసుపత్రికి నోటీసులు

Published Fri, May 20 2016 1:21 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

police issues notice to hospital authorities

హైదరాబాద్: కోఠిలోని ప్రసూతి వైద్యశాల అధికారులకు సుల్తాన్‌బజార్ పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. రక్త కేంద్రంలో చోటు చేసుకున్న కల్తీ వ్యవహరంపై వివరాలు అందించాలని కోరారు. ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకు ఉద్యోగి ఒకరు రక్తాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్న విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement