అంధకారంలో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ | power cuts in MNJ cancer hospital in nampally | Sakshi
Sakshi News home page

అంధకారంలో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్

Published Tue, Jun 21 2016 1:07 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

power cuts in MNJ cancer hospital in nampally

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో అంధకారం అలుముకుంది. మంగళవారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నం వరకు కరెంటు లేకపోవటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ శస్త్రచికిత్సలు, స్కానింగ్ యంత్రాలు నిలిచిపోయాయి. విద్యుత్ అంతరాయానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement