భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రధాని సతీమణి పూజలు | Prime Minister Narendra Modi's Wife Visits bhagyalakshmi temple at charminar | Sakshi
Sakshi News home page

భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రధాని సతీమణి పూజలు

Published Sat, Apr 15 2017 11:00 AM | Last Updated on Wed, Aug 15 2018 2:12 PM

Prime Minister Narendra Modi's Wife Visits bhagyalakshmi temple at charminar

హైదరాబాద్‌: నగరంలోని చార్మినార్‌ వద్ద ఉన్న చారిత్రాత్మక భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సతీమణి జశోద బేన్‌ సందర్శించారు. శనివారం ఉదయం ఆలయానికి విచ్చేసిన ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement