హైదరాబాద్లో వ్యభిచార ముఠాలు | Prostitution gangs in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో వ్యభిచార ముఠాలు

Published Tue, Aug 5 2014 6:33 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో వ్యభిచార ముఠాలు - Sakshi

హైదరాబాద్లో వ్యభిచార ముఠాలు

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాలలో వ్యభిచార గృహాలపై ఈరోజు పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారం ముఠాల గుట్టు రట్టు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వెనుక ఉన్నవారి గురించి ఆరా తీస్తున్నారు.

లంగర్‌హౌస్‌లో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు.అక్కడ ఓ  ముఠాకు చెందిన  ఎనిమిది మందిని అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో వ్యభిచార గృహంపై దాడి చేశారు. అక్కడ  ఓ యువతితోపాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement